: యాపిల్ తొలిసారి టాప్ 5 లోకి చేరింది


యాపిల్ సంస్థ తొలిసారిగా పీసీల అమ్మకాల్లో టాప్ 5లో స్థానం సంపాదించింది. ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా పీసీ ట్రాకర్ల ద్వారా అందిన సమాచారం మేరకు ఐడీసీ (ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) ఈ విషయం వెల్లడించింది. దాని ప్రకారం పీసీల అమ్మకాల్లో యాపిల్ ఐదోస్థానంలో నిలిచింది. మెరుగైన అమ్మకాల ద్వారా యాపిల్ ఈ త్రైమాసికంలో 6.7 శాతం మార్కెట్ షేర్ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి యాపిల్ మార్కెట్ షేర్ 5.7 శాతమే ఉంది. మార్కెట్ షేర్ పెరగడంతో యాపిల్ సంస్థ అమ్మకాలు స్థిరంగా పెరుగుతున్నాయని ఐడీసీ వివరించింది.

  • Loading...

More Telugu News