: ఎయిర్ పోర్ట్ లో ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు మొక్కిన కేసీఆర్


మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ కాళ్లకు మొక్కారు.

  • Loading...

More Telugu News