ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 5.9 శాతం డీఏ పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జులై నెల నుంచి పెంచిన డీఏ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపింది.