: లిటరేచర్ లో ఫ్రెంచ్ రచయితకు నోబుల్


ఫ్రెంచ్ రచయిత పాట్రిక్ మోడియానో (69)కు లిటరేచర్ లో నోబుల్ బహుమతి లభించింది. ఈ మేరకు రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్ ఈ ప్రకటన చేసింది. అవార్డు కింద ఆయనకు స్వీడిష్ అకాడమీ 1.1 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News