: పాక్ హై కమిషనర్ కు భారత్ సమన్లు


న్యూఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హై కమిషనర్ కు భారత్ సమన్లు పంపింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు పునరావృతమవడంపై నిరసన వ్యక్తం చేసిన భారత్, "నిష్కారణమైన కాల్పులను తప్పకుండా ఆపాలి" అని కోరింది. మరోవైపు తమ సైన్యం కాల్పులపై పాక్ ప్రభుత్వం రేపు (శుక్రవారం) ఉదయం ఎన్ఎస్ సీ (నేషనల్ సెక్యూరిటీ కమిటీ) సమావేశం జరపనుంది. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని డాన్ పత్రిక తెలిపింది.

  • Loading...

More Telugu News