: తెలంగాణ పీసీసీ బస్సు యాత్ర ప్రారంభం


రైతు సమస్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపడుతున్న బస్సు యాత్ర హైదరాబాదులోని గాంధీభవన్ నుంచి ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ యాత్రను ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వందరోజులు పూర్తయినా రైతుల సమస్యలు పరిష్కరించటంలో విఫలమైందన్నారు. అందుకే రైతులకు అండగా ఉండేందుకు, వారిలో భరోసా నింపేందుకు కాంగ్రెస్ ఈ రైతు భరోసా యాత్ర చేపట్టిందని పొన్నాల చెప్పారు.

  • Loading...

More Telugu News