: టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడనుందా?


టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడే అవకాశముందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హుదూద్ తుపాను ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీని వాయిదా వేయాలని పార్టీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ నెల 11, 12న నిర్వహించాల్సిన టీఆర్ఎస్ ప్లీనరీని ఈ నెల 18, 19న నిర్వహించనున్నారని తెలుస్తోంది. తుపాను వల్ల ప్లీనరీకి, పార్టీకి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాయిదా వేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News