: ప్రధానిని ప్రతిపక్ష నేత అన్న రాహుల్ గాంధీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ ఇంకా అధికార పక్షంలోనే వున్నట్టు ఫీలవుతున్నారు. అందుకే సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్ష నాయకుడిగా సంబోధించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రచారంలో తొలిసారి పాల్గొన్న రాహుల్ సభలో మాట్లాడుతూ, ప్రతిపక్షనాయకుడు 60 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు. కేవలం ఒక్క వ్యక్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలడని ఆయన బావిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News