: ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు తెలంగాణ సర్కారు ఝలక్
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కేటాయించిన భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో బంజారాహిల్స్ లో చలనచిత్ర సంస్థకు కేటాయించిన పదహారు ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.