: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం


2014 సంవత్సరానికి గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు వ్యక్తులకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం లభించింది. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్ కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది. సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు గాను వారికి నోబెల్ లభించింది.

  • Loading...

More Telugu News