: ఎస్పీ అధినేతగా తిరిగి ఎన్నికైన ములాయం


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఆయనను ఏకగ్రీవంగా తొమ్మిదవసారి అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం గోపాల్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు వచ్చే మూడేళ్ల వరకు ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటారు.

  • Loading...

More Telugu News