: శశిథరూర్ పై చర్యలు తీసుకోమంటున్న కేరళ కాంగ్రెస్


ప్రధానమంత్రి నరేంద్రమోడీని పలుమార్లు ప్రశంసిస్తున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై కేరళ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి చెందిన పార్టీ కార్యకర్తలను బాధించిన థరూర్ ప్రకటనపై ఓ నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తామన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేలా కోరతామన్నారు.

  • Loading...

More Telugu News