: నటుడు మోహన్ లాల్ వెబ్ సైట్ లో పాక్ అనుకూల సందేశాలు... హ్యాకర్ల పనే!


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అధికారిక వెబ్ సైట్ (thecompleteactor.com) హ్యాకింగ్ కు గురైంది. ఆయన వెబ్ సైట్ లో మంగళవారం నాడు పాకిస్థాన్ అనుకూల సందేశాలు కనిపించాయి. సైబర్ వారియర్స్ గా పేర్కొంటున్న ఈ హ్యాకర్ల బృందం కాశ్మీర్ అంశంలో పాక్ వైఖరిని సమర్థిస్తూ మోహల్ లాల్ వెబ్ సైట్లో పోస్టులు పెట్టింది. ఇటీవలే ఈ దిగ్గజ నటుడు ప్రధాని మోడీకి మద్దతుగా గొంతుక వినిపించారు. కాగా, త్వరలోనే మోహన్ లాల్ వెబ్ సైట్ ను పునరుద్ధరించనున్నారు.

  • Loading...

More Telugu News