: పాక్ సైనికుల కాల్పుల్లో మహిళ మృతి


జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. 63 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పులను భారత జవాన్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో, పాక్ జరిపిన కాల్పుల్లో సాంబా సెక్టార్లో ఉన్న సరిహద్దు గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది.

  • Loading...

More Telugu News