: తెలంగాణలో ఇకపై కొత్త ధ్రువపత్రాలు


తెలంగాణలో ఇకపై కొత్త ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన సందర్భంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా కొత్త ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఈ నెల 15వ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరుకల్లా ఆహారభద్రత కార్డు, పింఛను లేఖలు అందజేయాలని ఆయన నిర్ణయించారు.

  • Loading...

More Telugu News