: పాక్ లో అమెరికా డ్రోన్ దాడులు... 24 గంటల్లో రెండో సారి


పాకిస్థాన్ లో తీవ్రవాదులపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో రెండు సార్లు డ్రోన్లతో విరుచుకుపడింది. డ్రోన్ లు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. మృతులను తాలిబన్, ఆల్ ఖైదా వర్గీయులుగా భావిస్తున్నారు. అయితే, అమెరికా డ్రోన్ దాడులను పాక్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పాక్ ప్రభుత్వం కూడా ఈ దాడులను ఖండించింది.

  • Loading...

More Telugu News