: కోర్టు కేసులో వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్ కు మినహాయింపు


పరువునష్టం దావా కేసులో వ్యక్తిగత హాజరు నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మినహాయింపు లభించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని బీవాండి మేజిస్ట్రేట్ కోర్టు తెలిపింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో, బీవాండి యూనిట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే ఫిర్యాదు చేశారు. దాంతో, రాహుల్ పై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News