: కృష్ణా జిల్లా మర్డర్ కేసులో కిరాయి హంతకులు ఢిల్లీలో అరెస్ట్


సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లి కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులు, నలుగురు కిరాయి హంతకులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి వారిని విజయవాడకు తరలిస్తున్నారు. ఈ వివరాలను ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆర్.ఎస్.యాదవ్ మీడియాకు తెలిపారు. రేపు సాయంత్రం ఈ నలుగురినీ విజయవాడలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News