: రేపు చంద్రగ్రహణం... మూత పడనున్న ఆలయాలు


రేపు (8వ తేదీ) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. పలు సేవలు రద్దు కానున్నాయి. గ్రహణం అనంతరం... ఆలయాలను సంప్రోక్షణ చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

  • Loading...

More Telugu News