: రేపు తెలంగాణ కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం


తెలంగాణ కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమావేశం కానున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన భూపంపిణీ, వృద్ధాప్య పింఛన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. జిల్లాల్లో భూసేకరణ ఎంత జరిగింది? సమగ్ర సర్వే తరువాత ఏ జిల్లాలో ఎంతమంది వృద్ధులు ఉన్నట్టు లెక్క తేలింది? వంటి అంశాలపై కలెక్టర్లను ప్రశ్నించనున్నారు. చర్చకు కలెక్టర్లంతా పూర్తి సమాచారంతో రానున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News