: సరిహద్దు వద్ద మరోసారి దాడికి తెగబడిన పాక్... ఐదుగురు భారతీయుల మృతి


పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ తెల్లవారుజామున ఆర్నియా సెక్టార్ లో బీఎస్ఎఫ్ శిబిరాలు, నివాస ప్రాంతాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News