: అదంతా ఉత్తిదే... ఇంకా ఏమీ అనుకోలేదు: రాజమౌళి


తన తదుపరి చిత్రంపై వచ్చిన వార్తలన్నీ వదంతులని ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశాడు. రాజమౌళి, బాహుబలి తరువాత అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని, కన్నడ సినిమా ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో స్పందించాడు. బాహుబలి తరువాత ఏ సినిమా చేయాలనే ఆలోచన చేయలేదని స్పష్టం చేశాడు. తన తదుపరి సినిమాపై వచ్చిన వార్తలన్నీ వదంతులని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News