: దానంపై హత్యాయత్నం కేసు నమోదుకు కోర్టు ఆదేశం


న్యాయవాదులపై దాడి చేసిన కేసులో మంత్రి దానం నాగేందర్ పై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. తిరుపతికి చెందిన ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News