: కేసీఆర్ సమక్షంలో తెలంగాణలో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణలో ఆరువేల మెగావాట్ల విద్యుత్పత్తికి జెన్ కో, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని వారు తెలిపారు. మరో మూడేళ్లలో తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని సర్కారు తెలిపింది.

  • Loading...

More Telugu News