: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తెర


తిరుమల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటితో తెర పడనుంది. ఉదయం స్వామి వారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో ఈ ఏటి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. సర్వదర్శన క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి, బయట రెండు కిలో మీటర్ల దాకా భక్తులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News