: పులివెందులలో మోడీ, చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు


కడప జిల్లాలోని పులివెందులలో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇది గిట్టని కొందరు దుండగులు ఫ్లెక్సీని తగులబెట్టారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News