: 'స్వచ్ఛభారత్'లో భాగంగా ప్రతీ గ్రామపంచాయతీకి ఏటా 20లక్షలు ఇస్తాం:నితిన్ గడ్కరీ


'స్వచ్ఛ భారత్' కార్యక్రమం దేశంలోని గ్రామపంచాయతీలకు వరంగా మారనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఏటా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ప్రకటించారు. ఈ మొత్తాన్ని గ్రామపంచాయతీల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తామని, అవసరాన్ని బట్టి వారు ఆ మొత్తాన్ని విడతల వారీగా గ్రామంలో్ని 'స్వచ్ఛతా' కార్యక్రమాలకు వాడుకోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News