: డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు


తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖర్చులకు డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడో సుపుత్రుడు. కడియం మండలంలోని కడియపులంకలో అడిగిన డబ్బులివ్వలేని కన్నతల్లిని ఇనుప రాడ్ తో కొట్టి చంపాడు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News