: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లకు జారీ చేసిన సమన్లపై స్టే పొడిగింపు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు జారీ చేసిన సమన్లపై స్టేను ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు నవంబర్ 3వరకు స్టే పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.