: ఎర్రచందనం వేలం ప్రక్రియకు హైకోర్టు అనుమతి


ఎర్రచందనం వేలం ప్రక్రియకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బిడ్ వేలం ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు తమిళనాడులోని నేషనల్ గ్రీన్ కోర్ ట్రైబ్యునల్ ఎర్రచందనంపై ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. వేలం నిలుపుదల చేయాలన్న ఎన్ జీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News