: బాక్సింగ్ లో మేరీ కోమ్ కు స్వర్ణం
ఇంచియాన్ లో జరుతున్న 17వ ఆసియా క్రీడల్లో మేటి బాక్సర్ మేరీకోమ్ స్వర్ణ పతకం సాధించింది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) విభాగంలో కజికిస్తాన్ బాక్సర్ జైనా షెకర్ బెకోవాపై ఫైనల్లో మేరీ గెలుపొందింది. దాంతో, ఆసియా క్రీడల్లో భారత్ కు ఏడో స్వర్ణం లభించింది.