: కరెన్సీ నోట్లతో వాసవీమాతకు అలంకరణ


దసరా ఉత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవీ అమ్మవారు కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోతున్నారు. రూ.100, రూ.1000 నోట్లతో మొత్తం రూ.50 లక్షల విలువైన కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు. ఈ అలంకరణలో అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో వాసవీ అమ్మవారిని చూసేందుకు భక్తులు మరింత ఆసక్తి చూపారు.

  • Loading...

More Telugu News