: జయలలితకు నిరాశ... బెయిల్ విచారణ వాయిదా 01-10-2014 Wed 10:48 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం మరికొన్ని రోజులు ఆగకతప్పదు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ను ఈ నెల 7కు వాయిదావేసింది.