: కోర్టు లోపల జెఠ్మలానీ వాదనలు... వెలుపల అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళనలు


జయలలిత బెయిల్ పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. దేశంలో పేరుమోసిన న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ వ్యవహారంలో జయ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అటు, కోర్టు వెలుపల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాసేపట్లో జయ బెయిల్ పై నిర్ణయం వెలువడనుంది.

  • Loading...

More Telugu News