: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం


హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి నిర్వహించనున్న జన్మభూమితో పాటు, రైతు రుణమాఫీ తదితర ప్రధానమైన అంశాలపై చర్చిస్తున్నారు. అంతేగాక, రైతు సాధికారత కార్పేరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

  • Loading...

More Telugu News