: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష... వడ్డీ రేట్లు యథాతథం
ద్రవ్యపరపతి విధానంపై ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్ష నిర్వహించింది. వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలను తారుమారు చేస్తూ... రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వడ్డీ రేట్లు 8 శాతం, నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయలేదు.