: ఒబామా తో నరేంద్ర మోడీ భేటీ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. అక్కడ విందుకు హాజరైన ప్రధాని, ఆ దేశ అధ్యక్షునితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానంగా దౌత్య బంధం, ఉగ్రవాదాన్ని అరికట్టే మార్గాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్ టికెట్ బిజినెస్ డీల్ పై కూడా వీరిద్దరూ చర్చించే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం ఓవల్ హౌస్ లో వీరిరువురు మరోసారి సమావేశమవనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు.

  • Loading...

More Telugu News