: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు రామ్మూర్తి అస్తమయం


700 చిత్రాలకు సంగీత సేవ చేసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు రామ్మూర్తి చైన్నైలో ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎంఎస్ విశ్వనాథన్ తో కలిసి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. 1922లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రామ్మూర్తి జన్మించారు.

  • Loading...

More Telugu News