: హైదరాబాదు మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో సత్య నాదెళ్ల


మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తమ సంస్థ హైదరాబాదు కార్యాలయాన్ని సందర్శించారు. సీఈవో అయిన తర్వాత నగరానికి తొలిసారి వచ్చిన ఆయన ఇక్కడి కార్యాలయానికి రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి కొద్దిసేపు సత్య మాట్లాడారు.

  • Loading...

More Telugu News