: ఆఫీసులు పరిశుభ్రంగా ఉండాలి... ఆకస్మిక తనిఖీలు చేస్తా: కేంద్రమంత్రి రవిశంకర్


స్వచ్ఛ భారత్ కు ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఇదే విషయమై టెలికాం అధికారులతో మాట్లాడారు. తానెప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News