ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో రుషికొండకు వెళ్తారు. రుషికొండలోని ఐటీ పార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ ను ఆయన ప్రారంభిస్తారు.