: కేసీఆర్ తో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల


ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన కేసీఆర్ తో సమావేశమయ్యారు. హైదరాబాదులో ఐటీ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై వీరిరువురూ చర్చించారు. క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా సత్యను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News