: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమెదం తెలిపారు. అక్టోబర్ 15న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.