: ఈ నెల 30న తెలంగాణ కలెక్టరేట్ల ముట్టడి


ఆదర్శ రైతు వ్యవస్థ రద్దును నిరసిస్తూ ఈ నెల 30న తెలంగాణలోని కలెక్టరేట్లను ముట్టడించాలని ఆదర్శ రైతు సంఘం నిర్ణయించింది. ఈలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని... లేకపోతే ముట్టడి తప్పదని సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News