: అవేవీ 'అమ్మ'ను కాపాడలేకపోయాయి!


తమిళనాట బలహీన వర్గాలకు ఉపయోగపడేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జయలలితను ఆ పథకాలేవీ కాపాడలేకపోయాయి! అమ్మ బడ్జెట్ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఫార్మసీలు... తాజాగా అమ్మ సిమెంటు... ఇలా, ఎన్నో పథకాలు జయలలిత పేరిట అమలవుతున్నాయి. 18 ఏళ్ళ క్రితం సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన కేసు నుంచి జయను ఈ ప్రజాకర్షక పథకాలు కాపాడలేకపోయాయి.

  • Loading...

More Telugu News