: జయలలిత... ఖైదీ నెంబర్ - 7402
అక్రమాస్తుల కేసులో జయతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. జైలుకు చేరుకున్న వీరికి కారాగార అధికారులు నెంబర్లను కేటాయించారు. జయలలితకు నెంబర్ 7402, శశికళకు 7403, సుధాకరన్ కు 7404, ఇలవరసికు 7405 నెంబర్లను కేటాయించారు అధికారులు.