: రేపు ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష సమావేశం


ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష సమావేశం రేపు జరగనుంది. అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొత్త నాయకుణ్ణి ఎన్నుకోనున్నారు.

  • Loading...

More Telugu News