: తమిళనాడు గవర్నర్ తో భేటీ అయిన డీజీపీ


తమిళనాడు గవర్నర్ రోశయ్యతో ఆ రాష్ట్ర డీజీపీ రామానుజం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పరిణామాలపై ఆయన గవర్నర్ తో చర్చించారు.

  • Loading...

More Telugu News