: ఫిలింసిటీ బోర్డులో హీరో కృష్ణ సభ్యుడిగా ఉంటారు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబోయే ఫిలింసిటీ బోర్డులో హీరో కృష్ణను సభ్యుడిగా నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన అనుభవాలను ఫిలింసిటీ అభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. మొత్తం నాలుగువేల ఎకరాల్లో హైదరాబాదులో అద్భుతమైన ఫిలింసిటీ నిర్మిస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ మేరకు కృష్ణ తనను కలసిన సమయంలో సీఎం పైవిధంగా మాట్లాడారు. కాగా, ఫిలింసిటీకి కేసీఆర్ పేరు పెట్టాలని కొన్ని రోజుల కిందట కృష్ణ అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News