: ఆసియా పురుషుల స్క్వాష్ ఈవెంట్ లో భారత్ కు స్వర్ణం


ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణ పతకం సాధించింది. పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ ఫైనల్స్ లో 2-0 తేడాతో భారత జట్టు మలేసియా జట్టును ఓడించింది. భారత్ కు పసిడి పతకం అందించడంలో క్రీడాకారులు హరిందర్, సౌరవ్ ఘోషల్ ప్రధాన పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News